Categories: STUDENTS CORNER

CTET July 2024 Application Last Date Extended till 5th April

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

CTET 2024 application last date has been extended till April 5, 2024. The CTET last date 2024 to pay fees is April 5. Candidates need to apply online by filling out the CTET application form 2024. Get the direct CTET apply online 2024 link here. CTET form correction 2024 window will be open from April 8 to 12, 2024.

CTET Online Form July 2024 : సీటెట్‌ July 2024కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గడువు పొడిగించారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు.

CTET 2024 రిజిస్ట్రేషన్లు మార్చి 7వతేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని తొలుత ప్రకటించారు. అనంతరం తాజాగా ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు. CTET పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 2024 జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://ctet.nic.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Related Post

CTET july-2024

  • పరీక్ష విధానం: CTET పరీక్ష మొత్తం రెండు పేపర్‌లుగా ఉంటుంది. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం.. పేపర్-2 ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
  • అర్హతలు: పేపర్-1: 50 శాతం మార్కులతో 12వ తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే).. రూ.1200(పేపర్ 1 అండ్‌ 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు.. రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 అండ్‌ 2 రెండూ) చెల్లించాల్సి ఉంటుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాల్లో CTET పరీక్ష నిర్వహించనున్నారు.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

CTET JULY 2024 APPLY DIRECT LINK

sikkoluteachers.com

Recent Posts

TG DSC 2024 QUESTION PAPERS WITH KEY DOWNLOAD

Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More

January 19, 2025

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024