CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released the Central Teacher’s Eligibility Test (CTET) Notification for the December 2024 Exam. The CTET December 2024 Notification has been released on 17 September 2024 and the online applications can be submitted from 17 September to 16 October 2024. The candidates can apply online for the CTET December 2024 exam from the official website of CTET i.e. at ctet.nic.in.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్) డిసెంబర్ 2024 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తున్న సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. 20వ ఎడిషన్ సీటెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2024
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.10.2024
ఫీజు చెల్లింపు చివరి తేది: 16.10.2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 01.12.2024
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు:
పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్ డీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ మ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్లు బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ఎస్ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై. ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 పేపర్ 1 & 2 రెండూ).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: నరసరావుపేట, ఒంగోలు, అనంతపురం రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
The CBSE will conduct the CTET December 2024 exam on 1 December 2024. The CTET Paper-II (TGT) will be held on 1 December 2024 in the morning shift from 09:30 am to 12:00 noon. The CTET Paper-I (PRT) will be held on 1 December 2024 will be held on 1 December 2024 in the Evening shift from 02:30 pm to 05:00 pm.
The CTET Application fee is Rs. 1000/- for only Paper-I or II and Rs. 1200/- for both the papers [Gneeral, OBC (NCL) Category Candidates]. The application fee for SC, ST, and PWD is Rs. 500/- for only one paper and Rs. 600/- for both papers.
The CTET 2024 Notification PDF and Apply Online links are given below.
CTET December 2024 Notification- Notification PDF
CTET DECEMBER INFORMATION BULLETIN – CLICK HERE
CTET 2024 Apply Online Link- Apply Online
JNVST 2025 class 6th Results (summer bound) out at navodaya.gov.in Javahar Navodaya vidyalaya Selection test… Read More
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
Ap Tet 2024 Halltickets Download ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న… Read More
AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More
India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More
Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More
SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED SSC GD 2025 Notification Postponed: The Staff Selection Commission (SSC)… Read More
APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More
SSC Junior Engineer (Civil / Electrical / Mechanical) Examination 2024 Download Paper 1 Result for… Read More
AGRICET 2024 HALLTICKETS DOWNLOAD:AGRICULTURE COMMON ENTRANCE TEST(Conducted by Acharya N.G.Ranga Agricultural University) AGRICET 2024 HALLTICKETS… Read More