AGRICET 2024 HALLTICKETS DOWNLOAD:AGRICULTURE COMMON ENTRANCE TEST(Conducted by Acharya N.G.Ranga Agricultural University)
ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అగ్రిసెట్ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరీక్ష వివరాలను వెల్లడించింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ అగ్రిసెట్ హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More