CTET July 2024 Application Last Date Extended till 5th April

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

CTET 2024 application last date has been extended till April 5, 2024. The CTET last date 2024 to pay fees is April 5. Candidates need to apply online by filling out the CTET application form 2024. Get the direct CTET apply online 2024 link here. CTET form correction 2024 window will be open from April 8 to 12, 2024.

CTET Online Form July 2024 : సీటెట్‌ July 2024కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గడువు పొడిగించారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు.

CTET 2024 రిజిస్ట్రేషన్లు మార్చి 7వతేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని తొలుత ప్రకటించారు. అనంతరం తాజాగా ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు. CTET పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 2024 జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://ctet.nic.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

CTET july-2024

  • పరీక్ష విధానం: CTET పరీక్ష మొత్తం రెండు పేపర్‌లుగా ఉంటుంది. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం.. పేపర్-2 ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
  • అర్హతలు: పేపర్-1: 50 శాతం మార్కులతో 12వ తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే).. రూ.1200(పేపర్ 1 అండ్‌ 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు.. రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 అండ్‌ 2 రెండూ) చెల్లించాల్సి ఉంటుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాల్లో CTET పరీక్ష నిర్వహించనున్నారు.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

CTET JULY 2024 APPLY DIRECT LINK

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!