JNV:Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24)

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

JNV:Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24)

నవోదయ ప్రవేశాలకు కొత్త ని‘బంధనాలు’

వయో పరిమితి కుదింపు
ఆధార్‌ ‘చిరునామా’ ప్రాతిపదికపై ఆందోళన

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 29న నిర్వహించాలని నిర్ణయించి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. ఏ జిల్లాలోని నవోదయలో విద్యార్థులు ప్రవేశం కోరుకుంటున్నారో, ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారు అయిదో తరగతి అదే జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితే ఇంతకుముందు వరకు సరిపోయేది. తాజా నిబంధనల ప్రకారం చదువుతున్న పాఠశాలతో పాటు, విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల చిరునామా కూడా అదే జిల్లాలో ఉండాలి. లేకుంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా బాపులపాడులో నివసిస్తూ, సరిహద్దునే ఉన్న ఏలూరు జిల్లా ఏపూరు గ్రామంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన ఆధార్‌ చిరునామా ప్రకారం ఏలూరు జిల్లా నవోదయకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. అదే సమయంలో కృష్ణా జిల్లా నవోదయకు దరఖాస్తు చేసుకుందామంటే చదివే పాఠశాల ఏలూరు జిల్లా పరిధిలోది కావడంతో ఇక్కడా అర్హత లభించదు. 2022-23 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు 2009, మే ఒకటి నుంచి 2013, ఏప్రిల్‌ 30 మధ్య జన్మించిన వారు అర్హులుగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 2011, మే ఒకటి నుంచి 2013, ఏప్రిల్‌ 30 మధ్యన జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. గతేడాది నాలుగు సంవత్సరాల వీలు(గ్యాప్‌) కల్పించగా, ఈసారి దానిని రెండేళ్లకు కుదించేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24)

Online applications are invited for admission to class VI in Jawahar Navodaya Vidyalayas through Selection Test for the session 2023-24.

General Salient features

Co-educational Residential School in every District.

Separate Hostel for Boys & Girls

Free Education, Board and Lodging

Wide Cultural exchange through Migration Scheme

Promotion of Sports & Games

NCC, Scouts & Guides and NSS

Special features

Special emphasis on quality education resulting in:

JEE MAIN-2022: 4296 (56.69%) students qualified out of 7585

JEE Advanced-2022: 1010 (33.7%) students qualified out of 3000 NEET-2022: 19352 (78.0%) students qualified out of 24807

Best result in Board Class X and XII (2021-22)

Related Post

Class X: 99.71% Class XII: 98.93%

ELIGIBILITY

Candidates who are bonafide residents of the district and studying in class V in the academic session 2022-23 in Govt./ Govt. recognized school in the same district where JNV is functioning and to which they are seeking admission.

RESERVATION

• At least 75% Seats in a district will be filled by candidates from rural areas. Reservation for SC, ST, OBC and Divyang candidates as per Govt. Norms. Minimum 1/3 of the seats are reserved for girl students.

Date of Exam 29.04.2023

Studied full academic session in each class and passed classes III & IV from Govt. / Govt. recognized school and born between 01.05.2011 to 30.04.2013 (Both the dates inclusive)

Last Date to apply 31.01.2023

Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24)


Prospectus for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2023

Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2023. The last date to apply is 31.01.2023 


FOR MORE REGULAR JNV UPDATES JOIN OUR TELEGRAM GROUP

sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 3

NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More

November 15, 2024

NMMS MODEL GRAND TEST – 2

NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More

November 14, 2024

NMMS MODEL GRAND TEST – 1

NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More

November 13, 2024

‘PAPER CUTTING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 13, 2024

‘ANALYTICAL REASONING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'ANALYTICAL REASONING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 11, 2024

‘SHAPE CONSTRUCTION’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'SHAPE CONSTRUCTION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 10, 2024