STMS APP లో HM &FE LOGIN యందు CPM INDENT UPLOAD కొరకు NADU -NEDU డివైస్ సెల్ వారు చేసిన నూతన మార్పులు

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

STMS APP లో HM &FE LOGIN యందు CPM INDENT UPLOAD కొరకు NADU -NEDU డివైస్ సెల్ వారు చేసిన నూతన మార్పులు

Related Post
*ముఖ్య గమనిక*
👉 STMS APP లో HM & FE LOGIN లో సెంట్రల్ ప్రొక్యూర్మ్ంట్ మెటీరియల్ ఇండెంట్ల అప్లోడ్ కు సంబంధించి నాడు-నేడు డిజైన్ సెల్ వారు ఈ దిగువ మార్పులు చేసి HM & FE లాగిన్లలో కొన్ని ఇండెంట్లను తీసివేసారు.

👉 నాడు-నేడు కాంపోనెంట్స్ వున్న పాఠశాలలు అప్లోడ్ చేయవలసిన సెంట్రల్ ప్రొక్యూర్మ్ంట్ మెటీరియల్
✅ *DRINKING WATER* (నాడు-నేడు ప్రోజక్ట్ వున్న పాఠశాలలకు కనిపిస్తుంది)  ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *ELECTRICAL ITEMS* (AEలు రైజ్ చేసే ఇండెంట్లను నాడు-నేడు మరియు ACR రెండు ప్రోజక్టులు వున్న పాఠశాలలకు నాడు-నేడు ప్రోజక్ట్ కు మరియు  ACR ల ప్రోజక్ట్ కు  వేర్వేరుగా ఇండెంట్లు రైజ్ చేయవలె) నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ఈ ఇండెంట్లు AE LOGIN మాత్రమే కనిపిస్తాయి.
✅ *FANS* HM LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *FURNITURE*
HM LOGIN లో నాడు-నేడు  ప్రోజక్టు వున్న పాఠశాలలకు కనిపిస్తుంది. ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *G.I DOORS*
AE LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *G.I WINDOWS*
AE LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *GREEN CHALK BOARDS*
HM LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *PAINTINGS*
AE LOGIN లో నాడు-నేడు, కాంపౌండ్ వాల్స్ మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *ROOF REPAIRS*
AE LOGIN లో నాడు-నేడు  ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *SANITARY WARE*
AE LOGIN లో నాడు-నేడు  ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *TILES FOR TOILETS*
AE LOGIN లో నాడు-నేడు  ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *TV*
HM LOGIN లో నాడు-నేడు  ప్రోజక్టు వున్న పాఠశాలలకు కనిపిస్తుంది. ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.

*ఇక అంగన్వాడీ కోలొకేటడ్ సెంటర్స్ పార్షియల్ రిపైర్లుకు సంబంధించి*

👇ఈ ప్రత్యేకమైన ఫర్నీచర్ ఐటమ్స్ కనిపిస్తాయి..

1. Kids Chairs
2. Moon Table
3.Slider
4. Double Swing
5. Seesaw
6. Drinking Water Supply Sistem(9 Liters)
7. Green Chalk Board
8. Refrigerator – 165/265 Liters
7. Teacher Table

పై సమాచారం ప్రాప్తికి నాడు-నేడు రెండవ విడత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీకు మంజూరు కాబడి ప్రోజక్టులుకు అనుగుణంగా మీమీ లాగిన్లలో పునః సమర్పణ (గతంలో మీరు చేసిన ఇండెంట్ల సంఖ్య ను ఇప్పుడు ప్రోజక్ట్ వారీగా విడదీసి సబ్మిట్ చేయవలె)

*AWC anganwadi partial repairs Rs 2.5 lakh Moon Table  clarification :*

CPM material for AWC Partial repairs indent లో Rs  2.5 lakhs  estimation లో ఎన్ని మూన్ టేబుల్స్ పెట్టారో చూసి అన్నీ మాత్రమే indent పెట్టవలెను.

STMS APP లో ఈ CPM INDENTS అప్లోడ్ చేయడానికి 👇user manual ని కూడా మీకు పంపుచున్నాము.

కాబట్టి నాడు-నేడు ప్రధానోపాధ్యాయులు మరియు ఫీల్డ్ ఇంజినీర్లు రేపు ఉదయం 11 గంటల లోపు సదరు ప్రక్రియను పూర్తి చేయగలరు.

*DEO, Eluru*

#NADU_NEDU
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024