నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా పది, ఇంటర్ చదివే విద్యార్థుల కోసం గడువును జులై 31 నుంచి ఆగస్టు 14 వరకు పొడిగించినట్లు ఎన్‌ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకులు అనిల్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా చేరేవారి కోసం స్ట్రీమ్-1(ఏప్రిల్ 2023), ఏదైనా గుర్తింపు పొందిన ఎగ్జామినేషన్ బోర్డు నుంచి 10, 12వ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన, పరీక్షలకు హాజరు కాలేక పోయిన వారు ఒరిజినల్ మార్క్ షీటు, ఒరిజినల్ హాల్‌టికెట్ ద్వారా స్ట్రీమ్-2(అక్టోబరు 2022) ద్వారా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-24752859, 24750712లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More