NIOS Admission date was extended

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) ద్వారా పది, ఇంటర్‌ చదివే విద్యార్థుల కోసం గడువును జులై 31 నుంచి ఆగస్టు 14 వరకు పొడిగించినట్లు ఎన్‌ఐఓఎస్‌ ప్రాంతీయ సంచాలకులు అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా చేరేవారి కోసం స్ట్రీమ్‌-1(ఏప్రిల్‌ 2023), ఏదైనా గుర్తింపు పొందిన ఎగ్జామినేషన్‌ బోర్డు నుంచి 10, 12వ పరీక్షలు రాసి ఫెయిల్‌ అయిన, పరీక్షలకు హాజరు కాలేక పోయిన వారు ఒరిజినల్‌ మార్క్‌ షీటు, ఒరిజినల్‌ హాల్‌టికెట్‌ ద్వారా స్ట్రీమ్‌-2(అక్టోబరు 2022) ద్వారా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-24752859, 24750712లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

error: Content is protected !!