Indian Coast Guard has published a notification for the recruitment of Navik (Domestic Branch, General Duty) & Yantrik vacancies in the Indian Coast Guard, an Armed Force of the Union for 01/2023 Batch. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.
Indian Coast Guard Recruitment 2022 – Apply Online for 300 Navik & Yantrik 01/2023 Batch:యూనియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్… నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. నావిక్(జనరల్ డ్యూటీ): 225 పోస్టులు
2. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 40 పోస్టులు
3. యాంత్రిక్(మెకానికల్): 16 పోస్టులు
4. యాంత్రిక్(ఎలక్ట్రికల్): 10 పోస్టులు
5. యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 09 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 300.
అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21700, యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29200.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
పరీక్ష రుసుము: రూ.250 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08-09-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-09-2022.
Important Links
Apply Online (17-08-2022) Registration | Login
Notification Click Here
Official Website Link 1 | Link 2
JOIN WHATSAPP Click Here
Join Telegram Channel Click Here
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More