Indian Coast Guard Recruitment 2022 – Apply Online for 300 Navik & Yantrik 01/2023 Batch

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
Indian Coast Guard Recruitment 2022 – Apply Online for 300 Navik & Yantrik 01/2023 Batch

Indian Coast Guard has published a notification for the recruitment of Navik (Domestic Branch, General Duty) & Yantrik vacancies in the Indian Coast Guard, an Armed Force of the Union for 01/2023 Batch. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

Indian Coast Guard Recruitment 2022 – Apply Online for 300 Navik & Yantrik 01/2023 Batch:యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్‌… నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. నావిక్(జనరల్ డ్యూటీ): 225 పోస్టులు

2. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 40 పోస్టులు

3. యాంత్రిక్(మెకానికల్): 16 పోస్టులు

4. యాంత్రిక్(ఎలక్ట్రికల్): 10 పోస్టులు

5. యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 09 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 300.

అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21700, యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29200.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. 

పరీక్ష రుసుము: రూ.250 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08-09-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-09-2022.

Important Links
Apply Online (17-08-2022) Registration | Login

Notification Click Here
Official Website Link 1 | Link 2
JOIN WHATSAPP Click Here
Join Telegram Channel Click Here


error: Content is protected !!