Categories: JOBS ORNERTSLPRB

TS POLICE CONSTABLES Preliminary Exam 2022 INITIAL KEY DOWNLOAD

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

TS POLICE CONSTABLES Preliminary Exam 2022 Question Paper With Key DOWNLOAD 

TSLPRB Police Constable Answer intial Key 2022

తెలంగాణలో ఆదివారం నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. కీ పేపర్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా కోరింది. ఈ నెల 31న ఉదయం 8గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పోలీసు నియామక మండలి సూచించింది. 

KEY’ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల ప్రాథమిక రాత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన విషయం తెలిసిందే.పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.

Telangana State Level Police Recruitment Board issued a Notification on 25th April 2022 for
direct recruitment of 15644 vacancies of SCT PC Civil and/or equivalent posts, on 28th April 2022 for direct recruitment of 63 vacancies of Transport Constables and 614 vacancies of Prohibition & Excise Constables. The

Preliminary Written Test of the recruitment process will be held on 28th August 2022 (Sunday) from 10 am to 1 pm in 1601 Test Centers located in and around Hyderabad and other Towns throughout the Telangana State, for 6,61,196 Candidates.

తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టు 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ప‌రీక్ష‌ను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

TS POLICE CONSTABLES PRILIMS KEY 2022

ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ప్రశ్నాపత్రం, ‘కీ’ దిగువ కలదు . 

వివిధ కోచింగ్ సెంటర్స్ వారు రూపొందించిన “కీ” లు అప్డేట్ చేయబడతాయి.

TS POLICE CONSTABLES PRILIMS KEY 2022:ప్ర‌భుత్వం విడుద‌ల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి. 

TS Constable Preliminary Exam 2022 Question Paper With key

KEY


TS POLICE CONSTABLES PRILIMS KEY 2022: పోలీస్ పోటీ పరీక్షల శిక్షణలో అపారమైన అనుభవం కలిగిన HIP వారి రూపొందించిన అన్ని సెట్ల ‘కీ’లు

TS POLICE CONSTABLES PRILIMS KEY 2022: HYDERABAD INSTITUTE OF POLICE COACHING CENTRE KEY – 

SET-A 

SET -B 

SET -C 

SET- D

TOPPERS INSTITUTE వారు రూపొందించిన KEY- CLICK HERE

Related Post

TS Police: తెలంగాణ కానిస్టేబుల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష-2022 ‘కీ’ & ప్రశ్నపత్రం

కీ: వీడియో

 

తెలంగాణలో యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రాథమిక రాత పరీక్ష ఆగ‌స్టు 28న నిర్వహించింది.

ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రాల‌తోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’ల‌ను అందిస్తున్నాం. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.

పరీక్షకు హాజరైన వారు: DOWNLOAD PRESS NOTE 

JOIN whatsapp – CLICK HERE

JOIN TELEGRAM –CLICK HERE

sikkoluteachers.com

Published by
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024