BHEL Recruitment 2022: New advertisement issued recently by Bharat Heavy Electricals Limited to hire Apprentice. The BHEL Jobs notification is released for 575 Vacancy. Aspirants who has a 10th, 12th, degree, Diploma, ITI certificate degree in relevant discipline from a recognized institute/board can submit their application before the last date to form submission. 07 September 2022 is the final date.
Candidate can apply for official BHEL notification if they eligible. BHEL informationn given in this article like the Bharat Heavy Electricals Limited Recruitment 2022 Notification, BHEL Recruitment 2022 Online application, Age Limit, Fee Structure, Eligibility Criteria, Pay Salary, Job Profile, BHEL Admit Card 2022, Syllabus, & much more.
తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్)… వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
1. మెకానికల్- 52
2. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15
3. సివిల్ ఇంజినీరింగ్- 08
4. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 06
5. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 02
6. కెమికల్ ఇంజినీరింగ్- 01
7. అకౌంటెంట్- 04
8. అసిస్టెంట్- హెచ్‌ఆర్- 03
9. బీఎస్సీ నర్సింగ్- 02
10. బీఫార్మసీ- 02
టెక్నీషియన్ అప్రెంటిస్
11. మెకానికల్- 52
12. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15
13. సివిల్ ఇంజినీరింగ్- 10
14. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 6
15. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 6
16. ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్- 1
ట్రేడ్ అప్రెంటిస్
17. ఫిట్టర్- 186
18. వెల్డర్- 120
19. ఎలక్ట్రీషియన్- 34
20. టర్నర్- 14
21. మెషినిస్ట్- 14
22. మెకానిక్ ఆర్ & ఏసీ- 6
23. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 6
24. కార్పెంటర్- 4
25. మెకానిక్ మోటార్ వెహికల్- 4
26. ప్లంబర్- 2
మొత్తం ఖాళీల సంఖ్య: 575.
అర్హత: పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి (01-08-2022 నాటికి): 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్ష మార్కులు, అసెస్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ స్టాండర్డ్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2022.
IMPORTANT LINKS | |
OFFICIAL NOTIFICATION | Click Here |
OFFICIAL WEBSITE | Click Here |
JOIN TELEGRAM | Click Here |
JOIN WHATSAPP | Click Here |
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More