AIIMS Guwahati Recruitment 2022: APPLY ONLINE FOR 12 POSTS
AIIMS Guwahati Recruitment 2022: The aspirants who are looking for the Latest Central Govt Jobs can utilize this wonderful opportunity. All India Institute of Medical Sciences (AIIMS), Guwahati has released an employment notification of the AIIMS Guwahati Recruitment 2022 on its official website https://www.becil.com/. Through this latest All India Institute of Medical Sciences (AIIMS), Guwahati recruitment, Online Applications are invited from eligible and desirous candidates for fill up 12 vacancies for the posts of Upper Division Clerk, Data Entry Operator, Store Keeper, Cashier, Accounts Assistant, Junior Admin Officer, Jr. Executives /Executive Assistant, Assistant Stores Officer. Aspirants who are serious about their career and if you want to make a career in All India Institute of Medical Sciences (AIIMS), Guwahati can apply directly from the link provided below. The applicants are advised to apply well in advance to avoid rush during closing dates.
AIIMS: ఎయిమ్స్-గువాహతిలో 12 వివిధ పోస్టులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన గువహతిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* మొత్తం ఖాళీలు: 12
పోస్టుల వారీగా వివరాలు..
1) అప్పర్ డివిజన్ క్లర్క్: 02
2) డాటా ఎంట్రీ ఆపరేటర్: 01
3) స్టోర్ కీఫర్: 02
4) క్యాషియర్: 01
5) అకౌంట్స్ అసిస్టెంట్: 01
6) జూనియర్ అడ్మిన్ ఆఫిసర్: 02
7) జూనియర్ అకౌంట్స్ ఆఫిసర్: 01
8) అసిస్టెంట్ స్టోర్ ఆఫిసర్: 02
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ బీకామ్/ పీజీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.17,752 నుంచి రూ.19,308 వరకు చెల్లిస్తారు.
వయసు: పోస్టును అనుసరించి 18-45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750
దరఖాస్తు చివరి తేది: 25.09.2022
Official Notification | Click Here |
Apply Now | Click Here |
Official Website | Click Here |
JOIN TELEGRAM. CLICK HERE