Ap Tet 2024 Halltickets Download
ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న విడుదల చేయడం జరుగుతుంది

హాల్ టిక్కెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
- AP TET 2024 అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inని సందర్శించండి
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP TET హాల్ టిక్కెట్ల లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ వివరాలను నమోదు చేసి సమర్పించండి.
- మీ హాల్ టికెట్ ప్రదర్శించబడుతుంది.
- తదుపరి సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
దరఖాస్తూ చేసుకున్నవారు అందరికీ అక్టోబర్ నెల 3 వ తేదీ ఉదయం 09:30 నుండి 12 గంటల వరకు సెషన్ 1 అలాగే మధ్యాహ్నం 02:30 నుండి 5 గంటల వరకు సెషన్ 2 ఇలా అక్టోబర్ 20 వరకు రోజుకి రెండు సెషన్స్ లో పరీక్ష జరుగుతుంది
అభ్యర్ధులు అందరు పరీక్షకు వెళ్లేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డ్ ను పరీక్షా కేంద్రానికి తీసుకురావలని సూచించింది మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింద క్లిక్ చేసి ఇక్కడ సులబంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Click Here To Download Hallticket