AROGYA MITRA POSTS RECRUITMENT 2022 IN DMHO SRIKAKULAM

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AROGYA MITRA POSTS RECRUITMENT 2022 IN DMHO SRIKAKULAM

జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, శ్రీకాకుళం జిల్లా… ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ఆరోగ్యమిత్ర: 06 పోస్టులు

అర్హత: బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణత. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.15000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, శ్రీకాకుళంలో అందజేయాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 17-11-2022.

DOWNLOAD NOTIFICATION

OFFICIAL WEBSITE 

JOIN OUR TELEGRAM GROUP 



Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!