SEB KAKINADA ,EAST GODAVARI RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SEB KAKINADA ,EAST GODAVARI RECRUITMENT 2022

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విభాగం… ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు

2. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 05 పోస్టులు

అర్హత: ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు జేఏ పోస్టులకు రూ.18500; ఎల్‌డీసీ పోస్టులకు రూ.15000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, గెజిటెడ్ ఆఫీసర్స్‌ కాలనీ, శాంతినగర్‌ కాకినాడ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2022.

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

JOIN OUR TELEGRAM GROUP

error: Content is protected !!