CCL RECRUITMENT 2022 APPLY 139 JUNIOR DATA ENTRY OPERATOR POSTS
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్… 2022-23 సంవత్సరానికి జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) టీ & ఎస్ గ్రేడ్-ఇ: 139 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జీఎం/ హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్, జనరల్ మేనేజర్ (పీ-ఎన్‌ఈఈ) కార్యాలయం, సీసీఎల్, రాంచీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06-12-2022.