SAIL BHILAI RECRUITMENT 2022 APPLY ONLINE FOR 256 POSTS
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, మైనింగ్ మేట్, ఓసీటీ ట్రెయినీ తదితరాలు.
విభాగాలు: హైడ్రాలిక్స్ మెయింటనెన్స్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఈఎన్టీ, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/ డిప్లొమా/ ఐటీఐ/ బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ డీఎం/ డీఎన్బీ/ ఎంసీహెచ్/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.700
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 17.12.2022