PGCIL RECRUITMENT 2022 APPLY 800 FIELD ENGINEERS, SUPERVISOR POSTS ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

PGCIL RECRUITMENT 2022  APPLY 800 FIELD ENGINEERS, SUPERVISOR POSTS ONLINE

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌(ఆర్‌డీఎస్‌ఎస్‌)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

1. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 50 పోస్టులు

2. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 15 పోస్టులు

3. ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ): 15 పోస్టులు

4. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 480 పోస్టులు

5. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 240 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 800.

వయోపరిమితి: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.30000- రూ.120000; ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.23000-రూ.105000.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.300.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 11.12.2022.

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

JOIN OUR TELEGRAM 

error: Content is protected !!