SEAS

SEAS: STATE EDUCATIONAL ACHIEVEMENT SURVEY INSTRUCTIONS IN TELUGU

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

SEAS: STATE EDUCATIONAL ACHIEVEMENT SURVEY INSTRUCTIONS IN TELUGU BY D.E.O ANANTHAPURAMU

STATE EDUCATIONAL ACHIEVEMENT SURVEY INSTRUCTIONS

మండల విద్యాశాఖాధికారి  ముఖ్యమైన సూచనలు:

► పరీక్షను ఎంపిక చేసిన పాఠశాలల్లోనే నిర్వహించాలి, ఏదైనా పాఠశాల మార్పు జరిగి అధికారికంగా పేరు ప్రకటించి ప్రశ్నపత్రాలు సరఫరా జరిగినప్పుడు మాత్రమే మరొక పాఠశాలలో పరీక్ష నిర్వహించాలి.

► ఎంపిక చేసిన పాఠశాలల్లో ఎన్ని తరగతులున్నా నిర్దేశించిన తరగతికి 3,
6, 9 మాత్రమే పరీక్ష నిర్వహించాలి. ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ తరగతులు ఎంపిక చేసి ఉంకే అప్పుడు ఎంపిక చేసిన 3&6 లేదా 6&9 లేదా3&6&9) తరగతులకు పరీక్ష నిర్వహించాలి.

► ఏదైనా ఎంపిక చేసిన పాఠశాల పూర్తిగా మూతబడి ఉంకే ఆ పాఠశాలలో పరీక్ష
నిర్వహించరాదు, ఆ పాఠశాల మెటీరీయల్‌ ఓపెన్‌ చేయకుండా మండల
విద్యాధికారి కార్యాలయం లోనో ఉంచుకొని, అన్ని పాఠశాలల్లో పరీక్ష ముగిసిన తర్వాత వాటితో కలిపి DCEB కి పంపాలి.

► 5 మంది కంకే తక్కువ మంది పిల్లలు నమోదై ఉన్నా కూడా ఆ పాఠశాలలో పరీక్ష నిర్వహించాలి.

► పరీక్ష జరిగే రోజున ఎంపిక చేసిన తరగతిలోని మొత్తం పిల్లలు ఆబ్సెంట్‌ అయితే కేవలం టీచర్స్‌ క్వశ్చనీర్‌ T.Q) మరియు స్కూల్‌ క్వశ్చనీర్‌ (S.Q) లను
మాత్రమే భర్తీ చేసి ప్యాక్‌ చేసి మండల విద్యాధికారి కార్యాలయానికి పంపాలి.

► ౩ వ తరగతి పిల్లలకు పరీక్ష నిర్వహించేటప్పుడు వారికి ప్రశ్నాపత్రాన్ని మాత్రమే ఇవ్వాలి. OMR షీట్‌ ను ఇవ్వరాదు. ఫీల్‌ ఇన్వెఫ్టిగేటర్‌ ౩ వ తరగతి పిల్లల OMR షీట్‌ లో బబుల్‌ చేస్తారు. 6 మరియు 9 తరగతుల పిల్లలకు ప్రశ్నాపత్రం తో పాటు OMRషీట్‌ ను కూడా ఇవ్వాలి.

► సర్వే జరిగే రోజు కొన్ని పాఠశాలలను సందర్శించి సర్వే జరిగే తీరును పరిశీలించాలి.

సర్వే మెటీరీయల్‌ గురించి సూచనలు:

➤ఎంపిక చేసిన అన్ని పాఠశాలలకు మెటీరీయల్‌ వచ్చాయో లేదో
నిర్దారించుకోవాలి.

➤ స్కూల్‌ వారీగా, స్కూల్‌ కాంపెెక్స్‌ వారీగా మెటీరీయల్‌ ను విభజించుకోవాలి.

➤ఒక స్కూల్‌ కాంపెక్స్‌ పరిధిలోని మొత్తం స్కూళ్ళ మెటీరీయల్‌ ను ఆ కాంపెక్స్‌
హెడ్‌ మాస్టర్‌ లేదా సి. ఆర్‌. పి ద్వారా 2వ తేదీ గురువారం న్కూల్‌ కాంప్పెక్స్‌ కుచేర్చాలి. స్కూల్‌ కాంప్లెక్స్‌ లో సంబందిత ప్రధానోపాధ్యాయుడితో పాటు మరొక
ప్రధానోపాధ్యాయుడు జాయింట్‌ కస్తోడియన్‌ గా మెటీరీయల్‌ ను భద్రపరచాలి.

➤ ౩వ తేదీ ఉదయం పాఠశాల ప్రారంభ సమయం లోపు సంబందిత పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్‌. పి ద్వారా న్కూల్‌ కాంపెక్స్‌ నుండి సర్వే’మెటీరీయల్‌ పాఠశాల కు చేరేలాగా ఆదేశించాలి. స్కూల్‌ కాంప్పెక్స్‌ నుండి ఏ పాఠశాలకు ఎవరు తీసుకెళ్లాలో వారికి 2వ తేదీ నాడే ఆలియజేయాలి.

➤ ౩వ తేదీ ఉదయం పాఠశాల ప్రారంభ సమయం లోపు సర్వే మెటీరీయల్‌ అన్ని పాఠశాలలకు చేరిందో లేదో నిర్దారించుకోవాలి.

➤ సర్వే మెటీరీయల్‌ కు సంబందించి ప్రతి స్థాయి లోనూ గోప్యత పాటించాలి.

➤ ఎంపిక చేసిన ఏదైనా పాఠశాలకు సర్వే మెటీరీయల్‌ రాకుంకే లేదామీ మండలానికి సంబందించని సర్వే మెటీరీయల్‌ (కవర్‌ మీ మండలానికి వచ్చి ఉంకే వెంటనే DCEB or AMO కు తలియజేయాలి.

➤ పరీక్ష పూర్తయిన తర్వాత సూచనల మేరకు ప్యాక్‌ చేసిన మెటీరీయల్‌ ను౩వ తేదీ సాయంథతం స్కూల్‌ నుండి నేరుగా మండల విద్యాధికారి కార్యాలయానికి సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్‌. పి ని అందజేయమని
చెప్పాలి.

SEAS: STATE EDUCATIONAL ACHIEVEMENT SURVEY INSTRUCTIONS IN TELUGU BY D.E.O ANANTHAPURAMU

ఫీల్డ్ ఇన్వెస్సిగేటర్‌ ల గురించి సూచనలు:

🟆ఎంపికైన పాఠశాల కు కేటాయించిన ఫీల్స్‌ ఇన్వెప్టిగేటర్‌ వివరాలను సంబందిత
పాఠశాల (ప్రధానోపాధ్యాయునికి తెలియజేయాలి. అలాగే ఫీల్స్‌ ఇన్వెప్టిగేటర్‌ కు
కేటాయించిన పాఠశాల మరియు ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుని వివరాలను ఫీల్‌
ఇన్వెప్టిగేటర్‌ కు తఆలియజేయాలి.

Related Post

🟆ఏదేని కారణం చేత కేటాయించిన ఫీల్స్‌ ఇన్వాప్టిగేటర్‌ పరీక్ష సమయానికి హాజరు
కాకుంకే స్టానికంగా అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన
విద్యార్ది/వ్యక్తి (ఆటబ్బర్నేటివ్‌ ఫీల్‌ ఇన్వెస్టిగేటర్‌ చేత పరీక్షను నిర్వహించేలాగా
ప్రధానోపాధ్యాయులను ఆదేశించాలి.

🟆 2వ తేదీ నాడే ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఆల్బర్నేటివ్‌ ఫీల్డ్‌ ఇన్వాస్టిగే టర్‌ ను
ఐడెంటిఫై చేసుకొమ్మని చెప్పాలి.

ప్రధానోపాధాయులకు సూచనలు:

🟆సర్వే జరిగే గదిలో సరైన వెంటిలేషన్‌, వెలుతురు, తాగునీరు మొదలైనవి
ఉండేలా ఏర్పాటు చేయాలి.

🟆 ఏదేని కారణం చేత కేటాయించిన ఫీల్స్‌ ఇన్వాప్టిగేటర్‌ పరీక్ష సమయానికి హాజరు
కాకుంకే స్టానికంగా అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన
విద్యార్ది/వ్యక్తీ (ఆల్టర్నేటివ్‌ ఫీల్‌ ఇన్వాప్టిగేటర్‌్‌ చేత పరీక్షను నిర్వహించాలి

🟆 2వ తేదీ నాడే ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఆల్బర్నేటివ్‌ ఫీల్డ్‌ ఇన్వాస్టిగే టర్‌ ను
ఐడెంటిపై చేసుకోవాలి.

🟆 ఫీల్డ్‌ ఇన్వెప్టిగే టర్‌ సర్వే నిర్వహించడానికి అవసరమైన సమాచారాన్ని
అందించాలి.

🟆 ఫీల్స్‌ ఇన్వాప్టిగేటర్‌ సర్వే మెటీరీయల్‌ ను ప్యాక్‌ చేయడానికి సహకరించాలి.

ఫీల్డ్ ఇన్వెస్సిగేటర్‌ ల గురించి సూచనలు:

☛ ౩ వ తేదీ ఉదయం ప్రారనా సమయం కంకే ముందే కేటాయించిన పాఠశాల కు
చేరుకొని అన్నీ ఏర్పాట్లు చూసుకొని 10.30 గంటలకు సర్వే ప్రారంభించాలి.

☛ ౩ వ తరగతి పిల్లలకు సర్వే నిర్వహించేటప్పుడు వారికి ప్రశ్నాపత్రాన్ని
మాత్రమే ఇవ్వాలి. OMR షీట్‌ ను ఇవ్వరాదు. ౩ వ తరగతి పిల్లలకు ప్రతి ప్రశ్నను
మరియు 4 ఆప్పన్స్‌ (ఆన్సర్స్‌) ను ఫీల్స్‌ ఇన్వెప్టిగేటర్‌ గట్టిగా చదివి వినిపించాలి.
సరియైన సమాధానమేదో విద్యార్ది నిర్దారించుకున్న తర్వాత సరైన ఆప్టన్‌ (A or B or C or D) కు సర్కిల్‌ చేస్తారు. అలా మొత్తం ప్రశ్నలు పూర్తి అయ్యే వరకు ఫీల్‌
ఇన్వెప్టిగేటర్‌ చదువుతూ వివరిస్తూ ఉంకే పిల్లలు అర్దం చేసుకొని వారు సరైన
సమాధానం అనుకున్న ఆప్టన్‌ చుట్టూ సర్కిల్‌ చేస్తారు. ప్రశ్నలు సమాధానాలు
వివరించి చెప్పాలి గానీ సరైన నమాధానమేదో ఫీల్స్‌ ఇన్వెప్టిగేటర్‌ చెప్పకూడదు.

☛ ౩ వ తరగతి పిల్లలకు పరీక్ష పూర్తి అయిన తర్వాత OMR షీట్‌ లో వివరాలన్నీ
ఫీల్‌ ఇన్వాస్టిగేటర్‌ భర్తీ చేయాలి. ప్రశ్న పత్రంలో పిల్లలు సర్కిల్‌ చేసిన ఆప్టన్‌ ను
ఫీల్‌ ఇన్వెప్టిగేటర్‌ 01% షీట్‌ లో బబుల్‌ చేస్తారు. బబింగ్‌ ను కేవలం బ్లూ లేదా
బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే చేయాలి.

☛ 6 మరియు 9 తరగతుల పిల్లలకు ప్రశ్నాపత్రం తో పాటుOMR షీట్‌ ను కూడా
ఇవ్వాలి. పరీక్ష ఏ విధంగా రాయాలో, OMR షీట్‌ లో ఏ విధంగా బభ్సింగ్‌ చేయాలో
వారికి అరరమయ్యేలాగా ఫీల్స్‌ ఇన్వెఫ్టిగేటర్‌ వివరించాలి. ఎక్కడైనా పిల్లలకు అర్హం
కాకుంకే ఫీల్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రశ్నలు సమాధానాలు వివరించి చెప్పవచ్చు కానీ
సరైన సమాధానమేదో చెప్పకూడదు.

☛ అందరు పిల్లలకు కామన్‌ గా ఉండే అంశాలను బోర్లు పై వ్రాయాలి. ఉదా… డైస్‌
కోడ్‌, స్కూల్‌ పేరు, గ్రామం మండలం పేరు జిల్లా ర్యాష్టం పేరు మొదలైనవి.

ప్యాకింగ్‌ కు సూచనలు:

» ప్రస్తుతం ఖాళీ OMR షీట్‌ ఉన్నసీల్‌ కవర్‌ లో రెండు పాలిథిన్‌ ఖాళీ కవర్హు
(New) ఉన్నాయి. వాటిలో కవర్‌- 1లో ఫిల్‌ OMR షీట్స్‌ (ఏద్యార్లులవి,
కవర్‌-2లో(T.Q)& (S.Q) ల ఫిల్డ్ OMR షీట్స్‌ ఉంచాలి.
కవర్‌ – ౩ (ప్రస్తుతము సీల్స్‌ OMR ఉన్న కవర్‌ ) లో used survey questions PQ,TQ,SQ లను ఉంచాలి.

» కవర్‌ – 4 (ప్రస్తుతము PQ,TQ,SQఉన్న కవరు) లో వాడని మెటీరియల్‌ మొత్తము
ఉంచి ప్యాక్‌ చేసి నేరుగా మండల విద్యాధికారి కార్యాలయానికి సంబందిత
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్‌. పి ని అందజేయాలి.

-జిల్లా విద్యా శాఖాధికారి,
అనంతపురము.

sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024