Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24
Dr. Y.S.R. HORTICULTURAL UNIVERSITY
Admn. Office: Venkataramannagudem, Tadepalligudem-534 101.
West Godavari District, Andhra Pradesh released Advt. No.1(PGS) /Acad./2023 Dated:09-11-2023
పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2023-24 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూ అనుబంధ ఉద్యాన కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(వెంకటరామన్నగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(అనంతరాజుపేట).
ప్రోగ్రామ్ వివరాలు:
1. ఎంఎస్సీ (హార్టికల్చర్): రెండేళ్లు/ నాలుగు సెమిస్టర్లు
సీట్ల సంఖ్య: 48.
2. పీహెచ్‌డీ(హార్టికల్చర్): మూడేళ్లు/ ఆరు సెమిస్టర్లు
సీట్ల సంఖ్య: 21.
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్.
అర్హత: పీజీ కోర్సులకు బీఎస్సీ(హార్టికల్చర్), బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్; పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్సీ(హార్టికల్చర్), ఎంఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జులై 1, 2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: పీజీ కోర్సులకు ఐకార్ ఏఐఈఈఏ (పీజీ)-2023 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.750.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది రిజిస్ట్రార్, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపాలి.
ముఖ్య తేదీలు…
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-11-2023.
కౌన్సెలింగ్ తేదీలు: పీజీ కోర్సులకు 07-12-2023: పీహెచ్‌డీ కోర్సులకు 08-12-2023.
Applications are invited for admission into disciplines of M.Sc.(Horticulture) from
candidates of Andhra Pradesh and Telangana (as per applicability) and Other States
(outside state quota) and Ph.D.(Horticulture) programme for the candidates of
Andhra Pradesh and Telangana (as per applicability) who qualified and secured rank
in subject group of ICAR-AIEEA (PG)-2023 & ICAR-AICE–JRF/SRF (Ph.D)-2023.
For application forms and other details, please visit website:https://drysrhu.ap.gov.in
Notification for Admission into M.Sc.(Hort.) & Ph.D.(Hort.) with schedule of admissions2023-24
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More