Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24

Dr. Y.S.R. HORTICULTURAL UNIVERSITY
Admn. Office: Venkataramannagudem, Tadepalligudem-534 101.
West Godavari District, Andhra Pradesh released Advt. No.1(PGS) /Acad./2023 Dated:09-11-2023

Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24

Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2023-24 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూ అనుబంధ ఉద్యాన కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(వెంకటరామన్నగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(అనంతరాజుపేట).

ప్రోగ్రామ్ వివరాలు:

1. ఎంఎస్సీ (హార్టికల్చర్): రెండేళ్లు/ నాలుగు సెమిస్టర్లు

సీట్ల సంఖ్య: 48.

2. పీహెచ్‌డీ(హార్టికల్చర్): మూడేళ్లు/ ఆరు సెమిస్టర్లు

సీట్ల సంఖ్య: 21.

విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్.

అర్హత: పీజీ కోర్సులకు బీఎస్సీ(హార్టికల్చర్‌), బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌; పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్సీ(హార్టికల్చర్‌), ఎంఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: జులై 1, 2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: పీజీ కోర్సులకు ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ)-2023 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్‌ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.750.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపాలి.

ముఖ్య తేదీలు…

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-11-2023.

కౌన్సెలింగ్ తేదీలు: పీజీ కోర్సులకు 07-12-2023: పీహెచ్‌డీ కోర్సులకు 08-12-2023.

Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24


Applications are invited for admission into disciplines of M.Sc.(Horticulture) from
candidates of Andhra Pradesh and Telangana (as per applicability) and Other States
(outside state quota) and Ph.D.(Horticulture) programme for the candidates of
Andhra Pradesh and Telangana (as per applicability) who qualified and secured rank
in subject group of ICAR-AIEEA (PG)-2023 & ICAR-AICE–JRF/SRF (Ph.D)-2023.
For application forms and other details, please visit website:https://drysrhu.ap.gov.in

Dr.YSRHU: Notification for Admission into
M.Sc.(Hort.) and Ph.D.(Hort.) Programmes – 2023-24

Notification for Admission into M.Sc.(Hort.) & Ph.D.(Hort.) with schedule of admissions2023-24Published on 09 November 2023   Information Booklet2023-24Published on 09 November 2023   Annexure – Residence CertificatePublished on 09 November 2023   M.Sc.(Hort.) Application-2023-24Published on 09 November 2023   M.Sc.(Hort.) Application-2023-24 (Outside State Quota)Published on 09 November 2023   M.Sc.(Hort.) Seat Matrix – 2023-24Published on 09 November 2023   Ph.D.(Hort.) Application-2023-24Published on 09 November 2023   Ph.D.(Hort.) Seat Matrix – 2023-24Published on 09 November 2023

Join Our WhatsApp Group

Join Our Groups

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!