ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ తెలిపారు.
14న ఉదయం 10 నుంచి 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు పేపర్-2, 15న ఉదయం 10 నుంచి 1 గంట వరకు పేపర్-3, మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పేపర్-1, పేపర్-2లు వివరణాత్మక విధానంలో, పేపర్-3, పేపర్-4లు బహుళ ఐచ్ఛిక విధానంలో ఉంటాయని పేర్కొన్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 56,130 మందికి శారీరక, దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు జరుగుతున్నాయని, వాటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More