SEB :ELURU,WEST GODAVARI RECRUITMENT 2022
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం… ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
2. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 03 పోస్టులు
అర్హత: ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు జేఏ పోస్టులకు రూ.18500; ఎల్డీసీ పోస్టులకు రూ.15000.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, శాతవాహన నగర్, ఏలూరు జిల్లా, ఏలూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.
AP- SALT - FIRKI APP TPD Maths Blended Learning Course for Primary teachers: AP SALT… Read More
NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'ALGEBRAIC EXPRESSIONS''-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More
NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'ALGEBRAIC EXPRESSIONS''-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More
AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More
Swachhta Hi sewa ( SHS ) Day wise Activities 2024 Swachhta Hi sewa ( SHS… Read More
NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'PERIMETER AND AREA''-TM: Are you preparing for the NMMS exam? Do… Read More
NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'PERIMETER AND AREA''-EM: Are you preparing for the NMMS exam? Do… Read More
Student Kits-5 Feedback Google Form Link for academic year 2024-25: Welcome to the Student Kits… Read More
CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More
India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More