DMHO: VIZIANAGARAM LAB TECHNICIAN RECRUITMENT 2022
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయము, విజయనగరం… ఎన్టీఈపీ ప్రోగ్రాంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్: 01 పోస్టు
2. సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్: 02 పోస్టులు
3. ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 07
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.19019; మిగిలిన పోస్టులకు రూ.33,975.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2022.
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More