SEB :ELURU,WEST GODAVARI RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SEB :ELURU,WEST GODAVARI RECRUITMENT 2022

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విభాగం… ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు

2. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 03 పోస్టులు

అర్హత: ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు జేఏ పోస్టులకు రూ.18500; ఎల్‌డీసీ పోస్టులకు రూ.15000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, శాతవాహన నగర్, ఏలూరు జిల్లా, ఏలూరు చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

JOIN OUR TELEGRAM

error: Content is protected !!