DMHO: VIZIANAGARAM LAB TECHNICIAN RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DMHO: VIZIANAGARAM LAB TECHNICIAN RECRUITMENT 2022

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయము, విజయనగరం… ఎన్‌టీఈపీ ప్రోగ్రాంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్: 01 పోస్టు

2. సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్: 02 పోస్టులు

3. ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 07

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వేతనం: నెలకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.19019; మిగిలిన పోస్టులకు రూ.33,975.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2022.

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

TELEGRAM GROUP

error: Content is protected !!