CCL RECRUITMENT 2022 APPLY 139 JUNIOR DATA ENTRY OPERATOR POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

CCL RECRUITMENT 2022 APPLY 139 JUNIOR DATA ENTRY OPERATOR POSTS 

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ ఫీల్డ్స్ లిమిటెడ్… 2022-23 సంవత్సరానికి జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

జూనియర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) టీ & ఎస్‌ గ్రేడ్-ఇ: 139 పోస్టులు

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జీఎం/ హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్, జనరల్ మేనేజర్ (పీ-ఎన్‌ఈఈ) కార్యాలయం, సీసీఎల్‌, రాంచీ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06-12-2022.

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

JOIN OUR TELEGRAM

error: Content is protected !!