కేయూ అందిస్తున్న పలు పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో నవంబరు 25 నుంచి పీహెచ్‌డీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు కేయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎన్.వాసుదేవరెడ్డి నవంబరు 7న పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబరు 25, 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని, నవంబరు 20 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను కాకతీయ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
KAKATEEYA UNIVERSITY TIME TABLE – Ph.D. ENTRANCE EXAMINATION 2021-2022
KAKATEEYA UNIVERSITY TIME TABLE – Ph.D. ENTRANCE EXAMINATION 2021-2022
You might also check these ralated posts.....