GATE-2023 CORRECT THE SUBMITTED APPLICATION OPTION ENABLED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
GATE-2023 CORRECT THE SUBMITTED APPLICATION OPTION ENABLED 

గేట్-2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే, సరిచేసుకోవడానికి ఐఐటీ కాన్పూర్ అవకాశం కల్పించింది. నవంబరు 8 నుంచి 14 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ముగిసేలోపు అభ్యర్థులు సవరణ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ జులై 27న ‘గేట్-2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గేట్-2023 పరీక్షలను 2023లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు.  మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు.  

error: Content is protected !!