AP DME:Notification For 1458 Posts of Senior Residents – 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్… ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 స్పెషాలిటీల్లో మొత్తం 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 1,458 పోస్టులు
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, నియోనాటాలజీ, ప్రోస్థోడోంటిక్స్, ఓరల్ పాథాలజీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ/ ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ/ కమ్యూనిటీ డెంటిస్ట్రీ, పీరియాడోంటిస్, ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ రూ.85,000; రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ) రూ.70,000; రెసిడెంట్ డెంటిస్ట్ (పీజీ) రూ.65,000 ఉంటుంది.
సర్వీసు కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2022.
JNVST 2025 class 6th Results (summer bound) out at navodaya.gov.in Javahar Navodaya vidyalaya Selection test… Read More
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
Ap Tet 2024 Halltickets Download ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న… Read More
AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More
CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More
India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More
Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More
SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED SSC GD 2025 Notification Postponed: The Staff Selection Commission (SSC)… Read More
APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More
SSC Junior Engineer (Civil / Electrical / Mechanical) Examination 2024 Download Paper 1 Result for… Read More