*📚✍️ఆధార్ నమోదుకు*
*ప్రత్యేక శిబిరాలు✍️📚*
*🌻మచిలీపట్నం(చిలకలపూడి):* ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5 నుంచి 15 ఏళ్లలోపు వయసు గల పాఠశాలల విద్యార్థులకు బయో మెట్రిక్ నవీకరణ చేయాలని జిల్లా విద్యాశా ఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యార్థుల ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నందున వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు అందరూ నూరుశాతం బయోమెట్రిక్ నవీక రించుకున్నట్లు పాఠశాలల ప్రధానోపాధ్యా యులు ధ్రువీకరించాలని చెప్పారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇