IBPS RRB CLERKS PRILIMS SCORE CARD RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IBPS RRB Clerks Score Card: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్ స్కోర్‌ కార్డు వచ్చేసింది, డౌన్‌లోడ్ చేసుకోండి!

అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్; పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాల ఆధారంగా స్కోరు కార్డును పొందవచ్చు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆర్‌ఆర్‌బీ క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డును విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్; పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాల ఆధారంగా స్కోరు కార్డును పొందవచ్చు. సెప్టెంబరు 24 వరకు మార్కుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.

స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి.. 

error: Content is protected !!