Following the publication of the Compartment Results for Classes 10 and 12 on cbse.gov.in, CBSE has issued a tentative schedule for the processes of mark verification and re-evaluation.
“The detailed modalities for applying for the Verification of Marks, Obtaining Photocopy of the answer books and re-evaluation of the answers of the candidates who have appeared for the Compartment Examinations 2022 will be issued once the result is declared,” reads the official notice.
CBSE conducted board examinations in 2 terms. The overall pass percentage for Class 12 was 92.71%, and for Class 10 it was 94.40%.
సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెప్టెంబరు 7న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్‌కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లో 10వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఏదో ఒక సబ్జెక్టులో ఇంకా ఎక్కువ మార్కుల కోసం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను కూడా ప్రకటించారు. ఫలితాల ప్రకటన సమయంలోనే పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన కంపార్ట్‌మెంట్ కేటగిరీ అభ్యర్థులందరికీ సీబీఎస్‌ఈ కంబైన్డ్ మార్క్ షీట్-కమ్-పాసింగ్ సర్టిఫికేట్‌ను అందజేస్తోందని బోర్డు తెలిపింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, మైగ్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు వారి కంబైన్డ్ మార్క్ షీట్ కమ్ పాసింగ్ సర్టిఫికేట్ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచబడుతుంది. రెండు డిజిటల్ పత్రాలు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం కోసం ఉపయోగించబడతాయి.
Direct link to check CBSE 12th compartment results
JNVST 2025 class 6th Results (summer bound) out at navodaya.gov.in Javahar Navodaya vidyalaya Selection test… Read More
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
Ap Tet 2024 Halltickets Download ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న… Read More
AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More
CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More
India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More
Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More
SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED SSC GD 2025 Notification Postponed: The Staff Selection Commission (SSC)… Read More
APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More
SSC Junior Engineer (Civil / Electrical / Mechanical) Examination 2024 Download Paper 1 Result for… Read More