APOSS: ANDHRAPRADESH OPEN SCHOOL SSC(10th),INTERMEDIATE 2022-23 ADMISSIONS NOTIFICATION,SCHEDULE,APPLY ONLINE

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
APOSS: ANDHRAPRADESH OPEN SCHOOL SSC(10th),INTERMEDIATE 2022-23 ADMISSIONS NOTIFICATION,SCHEDULE,APPLY ONLINE
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి,
ఇంటర్మీడియట్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠము (ఏ.పీ.ఓ.ఏస్‌.ఏస్‌) ద్వారా 2022-2023 విద్యా సంవత్సరంనకు
సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్‌ తరగతులలో అడ్మిషన్‌ పొందడానికి ఆంధ్రప్రదేశ్‌
సార్వత్రిక విద్యాపీఠము(ఏ.పీ.ఓ.ఏస్‌.ఏస్‌)సంచాలకులు వారు నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగినది. పదవ తరగతిలోచేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్‌ చేరుటకుగాను పదవ తరగతి పాసై15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు.
దరఖాస్తు చేసుకోవడానికి
www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ నందు 01-09-2022 నుండి అవకాశం కల్పించబడినది.
ప్రవేశం కొరకు వివరములు
1. అడ్మిషన్లు ప్రారంభ తేది 01-09-2022
2. అడ్మిషన్లు ఆన్లైన్‌ లో చేయడానికి చివరి తేది 05-10-2022
3.అడ్మిషన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేది 07-10-2022
4. ₹200/- లేటు ఫీజుతో అడ్మిషన్‌ కు చివరి తేది 26-10-2022
5. ₹200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్టైన్‌ లో చేయడానికి చివరి తేది 28-10-2022

ఆసక్తి ఉన్న అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనవల్సిందిగా కోరుతున్నాము.

Related Post

అదనపు సమాచారం కొరకు www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను లేదా మీకు సమీపంలోని Alసెంటర్ ను సంప్రదించి పూర్తి వివరములు పొందగలరు. 

Important Links to AP Open School Admissions 2022


Download Prospectus – INTER 
Download Prospectus – SSC 

 Apply for Admission – SSC / INTER 
Apply Online for APOSS SSC Inter Admissions Click Here
Official Website Click Here
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024