TSPSC DAO POSTS: 53 DIVISIONAL ACCOUNTS OFFICER (WORKS) GRADE-II IN DIRECTOR OF WORKS ACCOUNTS Recruitment

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TSPSC DAO POSTS: 53 DIVISIONAL ACCOUNTS OFFICER (WORKS) GRADE-II IN 

DIRECTOR OF WORKS ACCOUNTS Recruitment 

తెలంగాణ‌ రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబరు ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

వివరాలు:

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2: 53 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

జీత భత్యాలు: రూ.45,960 – 1,24,150.

వయోపరిమితి (01.07.2022 నాటికి): 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-08-2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06-09-2022.

పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహణ: డిసెంబర్ 2022. 

Important links

Official Notification

Apply Online Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

 

error: Content is protected !!