Indian Navy invites online applications from eligible candidates through website
www.andaman.gov.in for the post of Tradesman Mate classified as Group “C” Non-
Gazetted, Industrial at various units of Headquarters Andaman and Nicobar Command
(application in other forms of mailing will not be accepted). Selected candidates normally
will have to serve in the units under administrative control of Andaman and Nicobar
Command, however they can be posted anywhere in India, in Naval Units/ formations as
per administrative requirement. Other forms can be downloaded from www.andaman.gov.in
and www.ncs.gov.in. Details of the posts are as follows: –
హెడ్‌క్వార్టర్స్ అండమాన్ & నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 112 పోస్టులు
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్‌వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్ తదితరాలు.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 06-08-2022.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 06-09-2022.
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |