IMMS CCH (COOK CUM HELPER) REGISTRATION STEP BY STEP PROCESS WITH PROPER IMAGES, and complete user manual pdf download
How know our school CCH’s CFMS BENEFICIARY (VENDOR) CODE
IMMS యాప్ లో ఇంతవరకు CCH (COOK CUM HELPER)యొక్క రిజిస్ట్రేషన్ చేయని వారు 08-08-2022 లోపల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేయవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చూద్దాం.
సిసిహెచ్ రిజిస్ట్రేషన్కు అవసరమైనటువంటి డేటా
సి సి హెచ్ ఆధార్ నెంబర్
సిసిహెచ్ పాన్ నెంబర్
సి సి హెచ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్
సిసిహెచ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్
సి సి హెచ్ మొబైల్ నెంబర్
సీఎం ఎఫ్ ఎస్ వెండర్ కోడ్
స్టెప్ 1
మన మొబైల్లో ఐఎంఎస్ యాప్ ను ఓపెన్ చేసుకోవాలి అనంతరం యూసర్ నేమ్ పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వాలి
స్టెప్ 2
లాగిన్ అయిన వెంటనే పైన కనిపిస్తున్న “జగనన్న గోరుముద్ద “(ఎండిఎం) పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3
ఇప్పుడు పైన కనిపిస్తున్న “హెచ్ఎం సర్వీసెస్” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
హెచ్ఎం సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే కనిపిస్తున్న అనేక ఇతర ఆప్షన్ నుండి దిగుమున ఉన్న సిసిహెచ్ రిజిస్ట్రేషన్” అన్న ఆప్సన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కనిపిస్తున్న + సింబల్ పై క్లిక్ చేసి
సి సి హెచ్ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. పాఠశాలలో పనిచేస్తున్న సిసిహెచ్లు వారి యొక్క వివరాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాత్రమే యాడ్ చేయాలి. చివరిగా ఫోటో తీసి సబ్మిట్ చేయవలెను.
సి ఎఫ్ ఎం ఎస్ వండర్ కోడ్ తెలుసుకొనుటకు
ఈ దిగువ తెలిపిన లింక్ ని క్లిక్ చేసి తదుపరి సి సి హెచ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా సిసిహెచ్ యొక్క సి ఎఫ్ ఎం ఎస్ వెండర్ కోడ్ ను పొందవచ్చు