SAI(SPORTS AUTHORITY OF INDIA): RECRUITMENT OF HIGH PERFORMANCE ANALYST (Physiotherapists, Strength &Conditioning Experts, Physiologists, Psychologists, Biomechanics, Nutritionists&Biochemists)ON CONTRACT BASIS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SAI(SPORTS AUTHORITY OF INDIA): RECRUITMENT OF HIGH PERFORMANCE ANALYST (Physiotherapists, Strength &Conditioning Experts, Physiologists, Psychologists, Biomechanics, Nutritionists&Biochemists)ON CONTRACT BASIS

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI): న్యూఢిల్లీ యొక్క స్పోర్ట్స్ అథారిటీ దేశవ్యాప్తంగా నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్‌ లో కాంట్రాక్ట్ బేస్ లో హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్: 138 పోస్టులు

1. ఫిజియోథెరపిస్ట్- 42 పోస్టులు

2. స్ట్రెంథ్‌ & కండిషనింగ్ ఎక్స్‌పర్ట్- 42 పోస్టులు

3. ఫిజియాలజిస్ట్- 13 పోస్టులు

4. సైకాలజిస్ట్- 13 పోస్టులు

5. బయోమెకానిక్స్- 13 పోస్టులు

6. న్యూట్రీషనిస్ట్- 13 పోస్టులు

7. బయోకెమిస్ట్- 02 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ/ స్పోర్ట్స్ & ఎక్సర్సైజ్ సైన్స్/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సర్సైజ్ సైన్స్/ ఫిజికల్ ఎడ్యుకేషన్/ మెడికల్/ హ్యూమన్/ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ/ లైఫ్ సైన్స్/ బయోలాజికల్ సైన్సెస్/ సైకాలజీ/ బయోమెకానిక్స్/ & డైటీషియన్‌/ ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్/  బయోకెమిస్ట్రీ/ కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.1,05,000.

ఎంపిక విధానం: విద్యార్హత, అదనపు విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.202.

Important links

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

error: Content is protected !!