INDIAN NAVY:SHORT SERVICE COMMISSION (SSC) OFFICERS IN INFORMATION TECHNOLOGY (EXECUTIVE BRANCH) – JAN 23 COURSE
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జనవరి 2023 నుంచి ప్రత్యేక నావల్ ఓరియంటేషన్ కోర్సు ప్రారంభమవుతోంది. ఈ కోర్సుకు సంబంధించి ఎస్‌ఎస్‌సీ- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)లో చేరేందుకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 50 పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). లేదా ఎంసీఏ, బీసీఏ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 02-01-1998 నుంచి 01-07-2003 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీ మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15-08-2022.
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |