BSF 323 ASI,HC POSTS: BORDER SECURITY FORCE ASI HC RECRUITMENT 2022 NOTIFICATION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

BSF 323 ASI,HC POSTS RECRUITMENT NOTIFICATION

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్ట్ వివరాలు:

1. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 11 పోస్టులు

2. హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 312 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 323

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్‌హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.29,200 – 92,300(ఏఎస్‌ఐ), రూ.25,500 – 81,100(హెచ్‌సీ)

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06-09-2022. 

Important links

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

error: Content is protected !!