PM Yashasvi Scholarship Scheme 2022: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పాఠశాల విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు ప్రకటించింది. NTA వైబ్రంట్ ఇండియా (PM Young Achievers Scholarship Award Scheme – YASASVI) ప్రవేశ పరీక్ష 2022 కోసం ప్రధాన మంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న స్కూల్ విద్యార్థులు YASASVI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
YASASVI స్కాలర్‌షిప్ పథకం అనేది ఇతర వెనుకబడిన తరగతి (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), నాన్-షెడ్యూల్డ్, ఖనబ్డోస్ , సెమీ- నోమాడిక్ ట్రైబ్స్ (DNT/SNT) వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. 9వ తరగతి లేదా 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ స్కీం ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికైన వారికి ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1, 25,000 వరకు ఉంటుంది.
YASASVI స్కీమ్ ఎంపిక ప్రక్రియ ఇలా:
NTA YASASVI 2022 కోసం విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి.. సెప్టెంబర్ 11న MCQ ఫార్మాట్‌లో ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుండి ప్రారంభమైంది. విద్యార్థులు ఆగస్టు 26 రాత్రి 11:50 వరకు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
PM YASASVI స్కీమ్ దరఖాస్తు విధానం:
ముఖ్యమైన తేదీలు:
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More