PJTSAU:Teaching Associates / part time teachers walk – in – interview at College of Agricultural Engineering, Kandi, Sangareddy on 29-08-2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 PJTSAU:Teaching Associates / part time teachers walk – in – interview at College of Agricultural Engineering, Kandi, Sangareddy on 29-08-2022

సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. టీచింగ్ అసోసియేట్ (ఫుల్‌ టైం): 05 పోస్టులు

2. టీచింగ్ అసోసియేట్ (పార్ట్ టైం): 05 పోస్టులు

అర్హత: ఎంటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్/ ఫార్మ్ మెషినరీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ(అగ్రికల్చర్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 29-08-2022.

వేదిక: కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, కంది, సంగారెడ్డి జిల్లా.

NOTIFICATION

Official website 

error: Content is protected !!