GSI RECRUITMENT 2022: DRIVER JOBS IN NORTH EAST REGION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

GSI RECRUITMENT 2022: DRIVER JOBS IN NORTH EAST REGION

మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ రీజియన్… ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్: 25 పోస్టులు

అర్హత: మెట్రిక్యులేషన్. లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు ట్రక్కులు, జీపులు లేదా ట్రాక్టర్లు నడపడంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తువిధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా అడిషనల్ డైరెక్టర్ జనరల్ & హెచ్‌వోడీ, నార్త్ ఈస్టర్న్ రీజియన్, జీఎస్‌ఐ, లుంబట్‌జెన్‌, షిల్లాంగ్‌ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ: 12-09-2022.

Notification 

APPLICATIONS 

Official Website- gsi.gov.in

error: Content is protected !!