NIFTEM – THANJAVUR – RECRUITMENT OF ADJUNCT FACULTY / SENIOR RESEARCH FELLOW / PROJECT ASSISTANT ON CONTRACT BASIS
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన తంజావూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(నిఫ్టెమ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
వివరాలు…
* మొత్తం ఖాళీలు: 05.
పోస్టులు: అడ్జంక్ట్ ఫ్యాకల్టీ, సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి బీటెక్/ ఎంటెక్/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 35-70 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.12000-రూ.80000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు చివరి తేది: 06.09.2022.
Click here for Online application