BLISC SEMISTER 1 FEE PAYMENT LAST DATE IS AUGUST 8

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో విద్యనభ్యసిస్తూ బీఎల్‌ఐఎస్‌ఈ సెమిస్టర్‌-1 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 8వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏపీ-ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రాంతీయ అధ్యయన కేంద్రం సహాయ సంచాలకుడు ఎం.అజంత్‌కుమార్‌ తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో 12వ తేదీ వరకు గడువు ఉందన్నారు. పరీక్షలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరుగుతాయన్నారు. వివరాలకు అధ్యయన కేంద్రంలో నేరుగా కానీ, యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను కానీ సందర్శించవచ్చన్నారు.

error: Content is protected !!