MANAGE: Post Graduate Diploma in Management (Agri Business Management) – PGDM(ABM)
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్)… 2023-2025 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వివరాలు:
* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)
అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజినీరింగ్, సైన్సెస్, కామర్స్). ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించే క్యాట్- 2022 స్కోరు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులకు చివరి తేదీ: 31-08-2022.
పూర్తి వివరాకోసం – CLICK HERE