TSW-DETAT 2022:NotificationFOR ADMISSION INTO B.Sc. (HONS) DESIGN & TECHNOLOGY PROGRAM OFFERED AT TSWRDC, SIRICILLA

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TSW-DETAT 2022:NotificationFOR ADMISSION INTO B.Sc. (HONS) DESIGN & TECHNOLOGY PROGRAM OFFERED AT TSWRDC, SIRICILLA

సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:
బీఎస్సీ(ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సు
అర్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2,00,000(పట్టణ ప్రాంతాల్లో), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతాల్లో) మించకూడదు. 
సీట్ల సంఖ్య: 40
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.150.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 24.08.2022.

error: Content is protected !!