హైదరాబాద్ గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయ నెం.1… తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ప్రైమరీ టీచర్
2. టీజీటీ(సంస్కృతం)
అర్హత: సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, సీటెట్.
జీత భత్యాలు: రూ.21,250(పీటీ), రూ.26,250(టీజీటీ)
ఇంటర్వ్యూ తేది: 16.08.2022.
వేదిక: కేంద్రీయ విద్యాలయ నెం.1, గోల్కొండ, హైదరాబాద్.
APPOINTMENT OF PART TIME TEACHERS ON CONTRACTUAL BASIS – GENERAL INSTRUCTIONS AND ELIGIBILITY CRITERIA
Important links
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |