AP SSC 10TH CLASS RESUTS 2024

TIS:MEO/HM EDIT/CONFIRMATION PROCEDURE STEP BY STEP - SIKKOLUTEACHERS.COM

TIS:MEO/HM EDIT/CONFIRMATION PROCEDURE STEP BY STEP

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TIS:MEO/HM EDIT/CONFIRMATION PROCEDURE STEP BY STEP

1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM  (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.

2. Route Map: studentinfo.ap.gov.in —-> Login —> Services —-> Staff —->Select school —-> Get details —->cadre strength నందు Teacher details.

 

  • Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల  జాబితా వస్తుంది. ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది. 
  • Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది. 
  • నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది. 
  • సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో వివరాలు ధృవీకరించాలి. అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.
  • ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.

5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది. మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.

6. మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులు అందరూ  తమ పరిధిలోని ఉపాధ్యాయుల సర్వీస్ పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయుల ప్రొఫైల్స్ వెంటనే ధృవీకరణ చేయగలరు.

Note:- TIS one time submission only.

Click here for TIS direct link

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!